Tuesday, 3 November 2026

వాహనాలు తనిఖీలు చేసిన ఎస్సై రమేష్వాహనాలు తనిఖీలు చేసిన ఎస్సై రమేష్

వాహనాలు తనిఖీలు చేసిన ఎస్సై రమేష్వాహనాలు తనిఖీలు చేసిన ఎస్సై రమేష్
దేవరుప్పుల, నవంబర్ 30(జనం సాక్షి)దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండ లో జనగాం సూర్యాపేట రహదారిపై ఎస్సై రమేష్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ మరియు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి సరైన పత్రాలు, లైసెన్సులు లేని పలువురి ద్విచక్ర వాహన దారులకు ఫైన్లు విధించారు.ఈ సందర్భంగా ఎస్సై రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఓక్కరు వాహనాలతో బయటకు వెళ్లేటప్పుడు వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలు, లైసెన్స్, ఉండాలని మరియు హెల్మెట్,తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.