Wednesday, 4 November 2026

మెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీమెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీమెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీమెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీమెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీమెడికల్ కాలేజ్ కొరకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీ

గద్వాల నడిగడ్డ, జూన్ 7 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన చేసి సత్వరమే దానికి కావాల్సిన తాత్కలిగా ఏర్పాట్లకు అధికారులు ఆదేశించాలని జోగులాంబ గద్వాల జిల్లా మెడికల్ కళాశాల సాధన కమిటీ, అఖిలపక్ష నాయకులు బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం.అబ్రహం కి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందజేసినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.