బిచ్కుంద ఏప్రిల్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్ నగర్ గ్రామంలో సోమవారం నాడు నూతన మెడికల్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ప్రథమ చికిత్స కేంద్రాలు, మెడికల్ సౌకర్యాలు ఉండాలని సూచించారు.
మెడికల్ ప్రారంభంలో పాల్గొన్న గడుగు గంగాధర్




