Wednesday, 4 November 2026

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి .. రాయికోడ్ జనం సాక్షి జనవరి 09 రాయికోడ్ మండల బిఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి. బీ ఆర్ఎస్ మండల యువ నాయకులు కరుణాకర్ రెడ్డి కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.