Wednesday, 4 November 2026

మెదక్ ప్రజలకు అండగ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డీ గారు అంత్య క్రియలకు ఆర్థికసాయం.

 

 

 

 

 

 

 

మెదక్ పట్టణం గోల్కొండ విధికి (27) చెందిన ఆందొల్ రాములు కొడుకు అందొల్ ప్రవీణ్ గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురయ్యారు నిన్నటి రోజున హైద్రాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం పట్టణ విద్యార్ధి నాయకులు కసాపురం కిరణ్ పోన్ ద్వారా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డీ గారి కార్యదర్శి రాజశేఖర్ గారికి తెలియజేయగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తక్షణ సాయం కింద 10.000/ వేల రూపాయల ఆర్థికసహాయం ప్రకటించారు.నాయకులు చింతల నర్సింలు కసాపురం మధు గారి ద్వార ఇట్టి సహాయాన్ని అందించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగ వ్యక్తిగతంగా అన్నివిధాల అండగ ఉంటానని హామీ ఇచ్చారు.