![]() |
మెల్‌బోర్న్, ఫిబ్రవరి 22 : ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరల్డ్ కప్‌కు బ్రాండ్ అంబాసిడార్ అయిన సచిన్ మెల్‌బోర్న్ స్టేడియంలో అందరి చూపులను ఆకట్టుకున్నారు. సెల్ఫ్‌లు తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. మ్యాచ్‌కు సచిన్ హాజరవడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.





