హైదరాబాద్: మేడారంలో నాలుగు రోజులుగా జరుగుతున్న చిన్న జాతర (మండమెలిగే పండుగ) ముగిసింది. ఈ జాతర సందర్భంగా మొత్తం 4లక్షల మంది సమ్మక్క -సారక్కలను దర్శించుకున్నారని పూజారులు తెలిపారు.