హైదరాబాద్ః తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండారు తత్తాత్రేయ తెలిపారు. తన దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల నుంచి పలు అంశాలపై సానుకూలత వ్యక్తమైందన్నారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై త్వరలో కేంద్రం ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.




