ధర్మపురి (జనం సాక్షి )మహాజన్ సంపర్క్ అభియాన్ లో బాగంగా మేర బూత్ సబ్సే మజు బూత్ కార్యక్రమం లో శనివారం గ్రామం లో తుమ్మెనాల నేరెళ్ళ బుద్దేశ్ పల్లె శక్తి కేంద్రాల పరిధిలో గల శక్తి కేంద్రంల అధ్యక్షులతో బూత్ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి, బీజేపీ పార్టీని బలోపేతం చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి బూత్ లో గడపగడప వెళ్లి తెలియజేయాలని కోరారు,e కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంగేపు గంగారాం రాష్ట్ర దళిత మోర్చ కార్యదర్శి ఓరుగంటి చెంద్ర శేకర్, బిజెపి ఎంపిటిసి అకుబత్తినీ తిరుపతి, ఉపసర్పంచ్ అప్పాల మల్లేశం, సల్ప కాలిక విస్తారక్ దావే మల్లయ్య శక్తి కేంద్రం ఇన్చార్జులు కొల రామన్న, కడారి గంగాధర్, కొడగంటి కిరణ్,బూత్ అధ్యక్షుడు బత్తిని రాజన్న,వేముల రమేష్, పాల బుమేష్,మదిరే శశి,గంగాధర మధు,పెంట మహిపాల్,పోతం శెట్టి నర్సయ్య బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మేర బూత్ సబ్సే మజు బూత్ కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర దళిత మోర్చ ఓరుగంటి చెంద్ర శేకర్.




