మోమిన్ పేట ఏప్రిల్ 12 జనం సాక్షిబహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనిమొగిలిగుండ్ల గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన జి.క్రాంతి కుమార్
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగన్న,మర్పల్లి మండల అధ్యక్షులు పర్వేదా శ్రీనివాస్,డీలర్ రాజు, నర్సిములు, అంబేడ్కర్ యూత్ ప్రెసిడెంట్ కుమార్, బీఎస్పి పార్టీ నాయకులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.




