. జనం సాక్షి దుబ్బాక. దుబ్బాక మున్సిపల్ 18 వ వార్డ్ మార్కండేయ టెంపుల్ నుండి వాటర్ ప్లాంట్ వరకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వనిత భూమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ తుమ్మ భానుచందర్ బూత్ ఇంచార్జ్ అంకం దుబ్బయ్య పాల్గొన్నారు
18 వ వార్డులో సీసీ రోడ్డు దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి ఆధ్వర్యంలో




