Wednesday, 4 November 2026

మోడీ సభను జయప్రదం చేయండి.మోమిన్ పేట మండల బీజేవైఎం అధ్యక్షులు ఆసి రెడ్డి.

 

 

 

 

 

 

 

 

మోమిన్ పేట ఏప్రిల్ 7 జనం సాక్షిప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మోమిన్ పేట బీజేవైఎం మండల అధ్యక్షులు ఆశీ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జరిగే భారత దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయన అన్నారు నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించే బహిరంగ జరుగుతుందని ఆయన తెలిపారు ప్రధాని వెంట కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు ప్రధాని మోడీ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో మండల నుండి బయలుదేరి జయప్రదం చేయాలని ఆయన పేర్కొన్నారు