ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే-సిసిరో సర్వే నిర్వహించింది. ‘ఘర్ వాపసి’ కార్యక్రమంతో ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. మరో 27 సీట్లు తగ్గుతాయని ఈ సర్వే తేల్చింది!
మోదీ పాపులారిటీ తగ్గిందా?




