Wednesday, 4 November 2026

మౌలానా మగ్దుమ్ నుమౌలానా మగ్దుమ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు, చైర్మన్ భార్గవ

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మస్జిద్ ఏ సరాయే మీరాలం లో ఖదిభ్ హజ్రత్ మౌలానా మగ్దూం మొహీనుద్దీన్, సతీమణి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందింది. మంగళవారం పట్టణంలోని అహ్మద్ పురలో మౌలానా మగ్దుమ్ ను ఎమ్మెల్యే భాస్కర్ రావు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తీరునగరులు పరామర్శించి మనోధైర్యం కల్పించారు. వారి వెంట టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అస్లం, కౌన్సిలర్ సలీం, మాజీ వైస్ చైర్మన్ మగ్దుమ్ పాష, బిఆర్ఎస్ పట్టణ యూత్ కార్యదర్శి ఎండి గయాస్, సోషల్ వర్కర్ యండి రియాజ్, జాంగిర్, ముజీబ్, ఆరిఫ్అలీ, యునుస్, జుబేర్, జైద్, వసీం, బషీర్, నాహీద్, అయాస్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మౌలానా మగ్దుమ్ ను పరామర్శించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ లు హామీదుద్దీన్, నజీమ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, గౌతమ్ రెడ్డి, అయూబ్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అబ్దుల్లా,ఫాహీమ్, హఫీజ్ ఉద్దీన్ పాష, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అహ్మద్ చావుస్, తదితరులు పాల్గొన్నారు.