మౌళిక వసతుల కల్పనకు కృషి :చైర్మన్ రాజేశ్వర్ రావు :శామీర్ పేట్,జనం సాక్షి :తూంకుంట మున్సి పాలిటీ పరిధిలోని 16వ వార్డు దేవరయంజాల్ మహాలక్ష్మి కాలనీలో 30 లక్షల నిధులతో బుగర్భ డ్రైనేజీ పనులను మునిసి పల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు స్థానిక కౌన్సిల్లర్ ఇ. ఉమా శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేసారు.. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జైత్రం నాయక్ కౌన్సిల్లర్లు పి. నర్సింగ్ గౌడ్, కే. నర్సింగ్ రావు, దేవర యంజాల్ మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
8ఎస్పీటీ -1: శంఖు స్థాపన చేస్తున్న చైర్మన్ రాజేశ్వర్ రావు
మౌళిక వసతుల కల్పనకు కృషి :చైర్మన్ రాజేశ్వర్ రావు




