షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారుషాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు
షాద్ నగర్ పట్టణం లింగారెడ్డిగూడ శివారులో 20.89 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్




