యువత క్రీడా రంగంలో రాణించాలి
షాద్ నగర్ ప్రీమియర్ లీగ్ – 1 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు
షాద్ నగర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న షాద్ నగర్ ప్రీమియర్ లీగ్ -1 క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు ప్రారంభించారు, క్రీడకారులతో కొద్దిసేపు ఆడి క్రీడాకారులను ఉత్సహపరిచారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు, క్రీడలతో శారీరిక, మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు.




