హైదరాబాద్ః జనంసాక్షి :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న యూట్యూబ్ అత్యాచార ఘటనపై పోలీసులు స్పందించారు. డీజీపీ అనురాగ్ శర్మ వీడియోలింక్‌ను ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నిందితులను పట్టుకునేందుకు సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు.