Saturday, 7 November 2026

యూత్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూత్

యూత్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమంను
-పెద్దకొత్తపల్లి.మండలంలో బూత్ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది….
-జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము….

నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 19(జనం సాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా పెడ్డకొత్తపల్లి,కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు దాసరి ఉదయ్ కుమార్ యాదవ్ యూత్ జోడో,బూత్ జోడ్ కార్యక్రమంలో మండలో భాగంగా ఎస్సీ వాడ బిసి వాడ బూత్ స్థాయి కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.ప్రతి మండలంలో ప్రతి బూతులో ఐదు మంది చొప్పున యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లి బూత్ స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం,మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైపల్యాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ఉండే విధంగా చేయాలి సమావేశంలో మాట్లాడడం పెద్దకొత్తపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గులాం రసూల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ అలాగే యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం తదానంతరం పెద్దకొత్తపల్లి మండల పార్టీ ఉపాధ్యక్షులు పుట్ట.బాలస్వామి యొక్క ఫోటోకి పూలమాలలు వేసి మౌనం పాటిస్తూ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు పాపిరెడ్డి గారు కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ శివప్రసాద్ పెద్దకొత్తపల్లి గ్రామ అధ్యక్షులు మాడిచెట్ల శేఖర్ కల్వకోల్ గ్రామ అధ్యక్షులు సంఘం.వెంకట్ స్వామి సాతాపూర్ గ్రామ అధ్యక్షులు వంకేశ్వరం.రాజు జొన్నలబోగుడ గ్రామ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ దేవుని తిరుమలకు గ్రామ అధ్యక్షులు పిల్లి.శ్రీరాములు ఆదిరాల గ్రామ అధ్యక్షులు రామస్వామి పెద్దకార్పాముల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పడాల.నాగబాబు ముష్టిపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ ఉపాధ్యక్షులు భతుల.మహేష్ గ్రామ తిరుమలాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసిం కల్వకోల్ గ్రామ మైనార్టీ అధ్యక్షులు బాబా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హుస్సేన్ పెద్దకొత్తపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపఅధ్యక్షులు మహేష్ ఆదిరాల గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షులు సాయి పెద్దకొత్తపల్లి అధ్యక్షులు శివ పెద్దకొత్తపల్లి మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవులు,శివరాజు,రమేష్,తప్పేట.రాజు,జ్ఞానేశ్వర్,నిరంజన్,పుట్ట.శేఖర్,శివతేజ తదితరులు పాల్గొన్నారు.