Monday, 2 November 2026

యూపీలో సోనియా పర్యటన..

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *