రంగమ్మ గూడెం లో అయ్యప్ప స్వాముల పడిపూజ*
రామన్నపేట డిసెంబర్ 8 (జనంసాక్షి) మండల కేంద్రంలోని కక్కిరేణి మధిర గ్రామమైన రంగమ్మ గూడెంలో ప్రజావాణి గ్రంథాలయ చైర్మన్ గునుగంటి భార్గవి ఉదయ్ కుమార్ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా గురువారం అయ్యప్ప స్వాములకు వారి నివాసంలో పడిపూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములందరికీ భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు కునూరు సుధాకర్ , గుండాల అంజయ్య , కట్ట యాదయ్య తూముల శ్రీనివాసరావు , రాధాపు సైదులు , గూడపూరి నవీన్ , వేముల వెంకన్న , రవి తేజ , శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.




