వేములవాడ ఏప్రిల్ 19 (జనంసాక్షి)రంజాన్ మాసం సందర్భంగాబిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గత 20 సంవత్సరాల నుండి పేద ముస్లిం మహిళలకు చీరల పంపిని చేస్తున్నారు అని అదేవిధంగా ఈ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం 50 మంది ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు వహీద్ హుస్సేన్, దులే పాశ, బిజెపి కౌన్సిలర్ , పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మహిళా మోర్ఛ జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ, నాయకులు ముప్పిడి శ్రీనివాస్ , సగ్గు రాహుల్,సత్యం, నవీన్ విష్ణు మైనారిటీ నాయకులు ఫకురుద్ధిన్ ముస్లిం మహిళలు పాల్గొన్నారు.




