రఘుకు అభినందనలు.మంచిర్యాల పట్టణంలో ఏకలవ్య ఆశ్రమంలో 65 మంది ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇచ్చిన ఈవెంట్స్ శిక్షణలో 56 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించడంతో ఈరోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అభ్యర్థులను కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. త్వరలో జరిగే మెయిన్స్ పరీక్షకు కూడా శిక్షణ అందిస్తామని తెలిపారు.
రఘుకు అభినందనలు.మంచిర్యాల పట్టణంలో ఏకలవ్య




