రఘునాథ పాలెం
మండల లో వి వి పాలెం గ్రామం లో
నల్లగట్ల వెంకయ్య మరణించినాడు. ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆ కుటుంబానికి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ .ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థించారు.ఈ యొక్క కార్యక్రమానికి. గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య.గ్రామ శాఖ కార్యదర్శి వర్దబోయిన కోదండరాములు పార్టీ నాయకులు..కూరాకుల సత్యం.పోతగాని పుల్లయ్య.. తగరం నాగరాజు వార్డు మెంబర్. జెల్ది ఆనందరావు. తదితరులు పాల్గొన్నారు