Tuesday, 3 November 2026

రహదారి బంగ్లాలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

 

 

 

 

 

 

బభువనగిరి టౌన్ జనం సాక్షి:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోసీఎల్పీ నేత భట్టి విక్రమార్కా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మే 3వ రోజు భువనగిరి నియేజకవర్గంలోకి రాబోతున్న సందర్భంగా భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లా లో ముఖ్య నాయకులతో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమావేశం అయి పీపుల్స్ మార్చ్ ని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమేద్ కుమార్,పిసిసి మెంబర్ తంగెల్లపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మెన్ బర్రె జహంగీర్ ఆదినారాయణ కారం కొండ వెంకటేష్, వడిచర్ల కృష్ణ యాదవ్ సల్లావుద్దీన్ చల్లగురుల రఘుబాబు కూర వెంకటేష్ మజాహర్ మదర్ అవేజ్ చిస్తే బర్రె నరేష్ దర్గా హరిప్రసాద్ ఇరపాక నరసింహ బీసుకుంట్ల సత్యనారాయణ, సర్పంచ్ ఎలిమినేట్ కృష్ణారెడ్డి వలిగోండ యంపిపి నూతి రమేష్ రాజు,బీబినగర్ మండల అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి,వలిగోండ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి సర్పంచ్లు,యంపిటిసిలు పాల్గోన్నారు..