రాజంపేట్ మార్చి 02 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రము చెందిన రైతు బూస సింహం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఐదు ఎకరాలు కౌలు తీసుకొని వారి వేశాడు పది రోజులకే పురుగు తాకిడికి దెబ్బ తిన్నది కాపాడుకోవడానికి 5 ఎకరాల వరి పొలానికి 80000 ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో వేసిన వరి పొలాన్ని చెడగొట్టి మళ్లీ రెండు రోజుల క్రితం మళ్లీ నాటు వేశాడు 40 వేల రూపాయలు కేవలం కూలీలకు 22 వేల రూపాయలు చెల్లించినాడు కేజీవిల్ 26000 రూపాయలు చెల్లించాడు రెండుసార్లు ఐదు కురాలకు ఒక్క లక్ష 91,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు మోగి పురుగు ఆశించిన వారి రసాయ మందులకే ఒక ఎకరానికే 20,000 మందులు పెట్టుబడి పెట్టారంటే పురుగు ప్రభావం ఎలా ఉందో తెలుస్తుంది పంట ఎదుగకపోవడంతో చాలామంది రైతులు చేను చెడగొట్టి మళ్లీ నాట్లు వేశారు దీంతో నారుకు డిమాండ్ పెరిగినది ఒక్క బస్తానారు 3 వేల అదనపు ఖర్చు అయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులను సెంటర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆదుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు
రాజంపేట్ లో మళ్లీ నాట్లు వేసిన కవులు రైతు?




