జనంసాక్షి ,కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు నవీన్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో బిసి రాజకీయ ప్లీనరీ పోస్టర్ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నల్లవెల్లి శంకర్, మచ్చగిరి రాము, జంగపల్లి అజయ్, జంగపల్లి శ్రీనివాస్, బీసీ యువజన మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , జిల్లా కార్యదర్శి కాస రవి, మట్ట నరసయ్య, నగునూరి నరసయ్య గర్రెపల్లి వెంకన్న ,అనలేని లక్ష్మీరాజం, పర్వతాలు యాదవ్, ఆకుల రమేష్, గసిగంటి అజయ్, ఈదునూరి ఎల్లన్న, జంగపల్లి చిన్న శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ప్లీనరీ విజయవంతం చేయాలి- వాల్ పోస్టర్ ఆవిష్కరణ




