Wednesday, 4 November 2026

రాజస్థాన్‌తో హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నేడే

రాత్రి 8 నుంచి సెట్‌ మ్యాక్స్‌లో

వేదిక: ఢిల్లీ

ఈసీజన్‌ అరంభంలోనే ఏమాత్రం అంచనాలు లేని జట్లలో అదొకటి! కానీ అనూహ్య విజయాలతో అందరినీ అశ్చర్యపరుస్తూ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది సస్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొంటుంది. ఇందులో గెలిస్తే ఫెనల్లో చోటు కోసం.. తొలి క్వాలిఫయర్‌ పరాజితతో ఈడెస్‌ గార్డెస్స్‌లో తలపడుతుంది. పరాజయంపాలైతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *