Thursday, 5 November 2026

రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో మరో 8 మంది మృతి

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో గత 24 గంటల్లో మరో 8 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి వల్ల ఆ రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 191కి చేరింది. ఈ ఏడాది అక్కడ మొత్తం 3,648 మందికి స్వైన్‌ ఫత్లి సోకగా వారిలో 191 మంది మరణించారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు జైపూర్‌లో మీడియాకి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *