రాజాపురం గ్రామంలో ముద్ద శర్మ వ్యాది నిరోధక టీకాలు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 31 కోడేరు మండల పరిధిలోని సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  పశువులకు ఇటీవల తలెత్తిన ముద్ద శర్మ వ్యాది నిరోధక (గోట్ ఫాక్స్)  టీకాలు  వేయడం జరిగింది.
వి ఎ,  కే రజిత మాట్లాడుతూ ఇటీవల తలెత్తిన ముద్ద శర్మ వ్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువులు ఆసుపత్రి లో అందుబాటులో ఉన్న  (గోట్ ఫాక్స్) టీకాలు వేయించాలని  రైతులకు చూచించారు.ఈ కార్యక్రమంలో విఎ కే,రజిత, ఓఎస్,పి కురుమూర్తి,ఓఎస్ జే మద్దిలేటి, రైతులు తదితరులు పాల్గొన్నారు.