Tuesday, 3 November 2026

రాజేందర్‌ చౌదరికి 15 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ

హైదరాబాద్‌: మక్కా మసీదు పేలుడు కేసులో నిందితుడు రాజేందర్‌ చౌదరికి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం 15 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *