Sunday, 8 November 2026

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మల్లాపూర్

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మల్లాపూర్ (జనం సాక్షి) నవంబర్: 26 మండలంలోని సిర్పూర్ గ్రామంలో శనివారంఈ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం నందు రాజ్యాంగ అమలుదినోత్సవం పురస్కరించుకొని రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి తహసీల్దార్ మల్లాపూర్ రవీందర్ గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి రాజ్యాంగ అమలు, ప్రవేశిక ఆవశ్యకత గురించి వివరించడు, మరియు ఈ కార్యక్రమం లో సీనియర్ సహాయకులు మహిపాల్ గారు,పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్, ఏఎన్ఎం లక్ష్మి, లత, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్, సందీప్, వీఆర్ఏ మహేందర్ గ్రామ ప్రజలు నాయకులు కోరుట్ల రాములు గారు పాల్గొన్నారు