రాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి

న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందిరాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి
న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది