న్యూఢిల్లీ : ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీలో పోలింగ్, తదితర పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న విషయం విదితమే.




