వరంగల్: వరంగల్ నగరంను టెక్స్‌టైల్ రంగంలో అభివృద్ధి చేస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ వరంగల్‌లో తన చివరి రోజు పర్యటన ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ను టెక్స్‌టైల్ రంగంలో సూరత్, షోలాపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో వరంగల్ టెక్స్‌టైల్ హబ్‌గా మారబోతోందని పేర్కొన్నారు. ఈమేరకు త్వరలో మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కూడిన కమిటీ షోలాపూర్, తిరువూరులో పర్యటించనుందని వివరించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వరంగల్ నగర జనాభా రెండింతలు పెరగబోతోందని తెలిపారు.హన్మకొండలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నగరంలో హైజినిక్ కండిషన్‌లో ఉండేలా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరు చేశారు.
రాబోయే రోజుల్లో వరంగల్ టెక్స్‌టైల్ హబ్: సీఎం