Tuesday, 3 November 2026

యూపీలో బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరిపై కాల్పులు

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్‌లో బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడ నుంచి వెంటనే పారిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *