రామచంద్రు తండ వాసి జాటోత్ రామచందర్ కు
కేయూలో డాక్టరేట్
పెద్దవంగర డిసెంబర్ 09(జనం సాక్షి )
కాకతీయ విశ్వవిద్యాలయ ఎలక్టానిక్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధకుడు రామచందర్ నాయక్ కు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి మల్లారెడ్డి డాక్టరేట్ ప్రకటించారు. డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నోవెల్ ఎనర్జీ ఏపీసిఎంట్ మ్యాక్ ఫోటో కాల్స్ టు ఇంప్రూవ్ ద పర్ఫామెన్స్ ఆఫ్ డబ్ల్యూబెన్స్ ఆపరేషన్ అనే అంశంపై విబాగా విశ్రాంతి ఆచార్యులు టి శ్రీనివాసుల పర్యవేక్షణలో పూర్తి చేశారు. మండల కేంద్రంలోని రామచంద్రు తండా కు చెందిన డాక్టర్ రామచంద్రనాయక్ కు తండావాసులు అతని స్నేహితులు
అభినందించారు




