Thursday, 5 November 2026

రాయల్ హోటల్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ జూన్ 12 జనం సాక్షి
వికారాబాద్ పట్టణంలో రాయల్ హోటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ పట్టణంలో ఆలంపల్లి రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన *రాయల్ హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం ఉపాధి పై దృష్టి సారించాలని యువతను సూచించారు ఉద్యోగాలకు ఎదురు చూడకుండా తోచిన వ్యాపారాలను ఎంచుకొని జీవనం సాగించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో వికారాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి రాయల్ హోటల్ అధినేత మహమ్మద్ జహంగీర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మొహమ్మద్ అమీర్ మొహమ్మద్ ఇమ్రాన్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.