Tuesday, 3 November 2026

రాయికల్,మెట్పల్లి కోరుట్ల, ధర్మ పురి మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు కల్పించాలంటూ కలెక్టర్ కు వినతిపత్రం

 

 

 

 

 

 

అందజేసిన గ్రామస్తులు రాయికల్,మెట్పల్లి కోరుట్ల, ధర్మ పురి మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు కల్పించాలంటూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పటి నుంచి మా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని ఆవేదనకలెక్టరేట్ ముందు నిరసన తెలిపి, కలెక్టరేట్ లో వినతి అందజేసిన రాయికల్,కోరుట్ల,మెట్ పల్లి గ్రామస్తులు ఈ నిరసన లో సుమారు 400 మంది పాల్గొన్న గ్రామస్తులు