రాయికోడ్ జనం సాక్షి మార్చి 30 ఔరంగానగర్ నుండి హాస్నాబాద్ బీరప్ప గుడికి వెళ్లే రహదారి పైన మొరము వేసి గుంతలను పూడ్చడం జరిగింది ఈ కార్యక్రమంలో పీజీ నవీన్ సంగమేష్ అశోక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు
రాయికోడ్ మండలంలోని ఔరంగానగర్ సర్పంచ్ దండు నాగార్జున ఆధ్వర్యంలో




