సంగాపూర్ లో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా 

సంగాపూర్ లో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా రాయికోడ్ జనం సాక్షి మార్చి 30  రాయికోడ్  మండలంలోని   సంగాపూర్ గ్రామ శివారులో గల  రామ్ మందిరంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా  నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు