Wednesday, 4 November 2026

రాయికోడ్ మండల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా

రాయికోడ్ మండల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాయికోడ్ మండల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్ గారు
జనం సాక్షి నవంబర్ 25 రాయికోడ్ మండల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినఅందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్ గారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీ.శె జంబ్గి సర్పంచ్ వైద్యం పట్ల నిర్లక్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారుఏదైనా ఎమర్జెన్సీ ఉంటే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికే పంపాలనీ డాక్టర్లకు సూచించారుముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ అక్కడక్కడా ఆసుపత్రులలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే తగిన చర్యలు తీసుకుంటామనీ గర్బిణీ స్త్రీలకూపేషెంట్లకు OP సమయంలో సరైన వైద్యం అందించాలనీవైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలనిసిబ్బందిని కోరారుఅనంతరం పేషెంట్లవద్దకు వెళ్ళి డాక్టర్లు ఏవిధంగా అందుబాటులో ఉంటున్నారనీ ప్రజలకు అందుబాటులో ఏవిధంగా ఉంటున్నారనీఅడిగి తెలుసుకున్నారుమండల్ తెరాస నాయకులు తదితరులు వెంట ఉన్నారు