` 40 కొత్త కేసు నమోదు
` 400 దాటిన మహమ్మారి బాధితు సంఖ్య..
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి):తెంగాణలో ఇవాళ ఒక్క రోజే మరో 40 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసు సంఖ్య 404కి చేరుకుంది. ఇప్పటి వరకు 45 మంది కోుకొని డిశ్చార్జి కాగా… 11 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 348 కరోనా యాక్టివ్ కేసు ఉన్నట్లు తెంగాణ వైద్యఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లో 150 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 21 మంది కోుకున్నారు.ఇండియా లాంటి దేశంలో వైరస్‌ని అరిక్టటాంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని తెంగాణ ప్రభుత్వం అభిప్రాయపడిరది. ప్రజ ప్రాణా కంటే ఏదీ గొప్పది కాదని.. అందుకే లాక్‌డౌన్ పొడిగించాని కేసీఆర్ భావిస్తున్నట్లు వైద్యరోగ్యశాఖ తెలిపింది. ప్రజంతా బాధ్యతగా లాక్‌డౌన్‌ను గౌరవించి స్వీయ నియంత్రణ పాటించాని విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చుతున్నారు. దానికి సంబంధించి పను వేగవంతంగా జరుగుతున్నాయి. 15 అంతస్తుల్లో ఉన్న భవనంలో 1500 పడక ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కరోనా కేసు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పను వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోజుకు వెయ్యి మంది కార్మికు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెంగాణ మంత్రు కేటీఆర్, ఈట రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాు పువురు ఉన్నతాధికాయి ఆస్పత్రి పనును స్వయంగా పరిశీలించారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేలా చర్యు తీసుకోవాని సూచించారు.




