Thursday, 5 November 2026

రాష్ట్రంలో కరవు నివారణ కోసం రూ.15.52 కోట్లు

హైదరాబాద్‌, మార్చి 25 : రాష్ట్రంలో కరవు నివారణ కోసం రూ.15.52 కోట్లను సాయం చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. కరవు జిల్లాల్లో ఏప్రిల్‌ మొదటివారంలో కేంద్రబృందం పర్యటించనుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఏపీ శాసనమండలి సమావేశం రేపటికి వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *