Friday, 6 November 2026

రాష్ట్రస్థాయి కలోత్సవ్ 2022 -23 పోటీలలో మూడవ స్థానం గెలుచుకున్న మానస స్కూల్ విద్యార్థి.

రాష్ట్రస్థాయి కలోత్సవ్ 2022 -23 పోటీలలో మూడవ స్థానం గెలుచుకున్న మానస స్కూల్ విద్యార్థి.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఈనెల 6 వ తేదీ రోజు హైదరాబాదులో నిర్వహించిన కలోత్సవ్ 2022 -23 కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలోని మానస ఎక్స్లెన్స్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని శ్రీపాద మీనాక్షి సోలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ గిటార్ ఇన్ క్లాసికల్ విభాగం లో మూడవ స్థానం సాధించింది ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో శ్రీపాద మీనాక్షి మూడవ స్థానం సాధించడం జగిత్యాలకి గర్వకారణ పాఠశాల ప్రిన్సిపల్
బి. రజితరావు , డైరెక్టర్లు బి. శ్రీధర్ రావు, హరిచరణ్ రావు , జె.మౌనికారావు, మ్యూజిక్ టీచర్ ప్రశాంత్ విద్యార్థినిని అభినందించారు.