మోమిన్ పేట జూలై 5 జనం సాక్షికేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించడంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం కింది రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని బీజేవైఎం మోమిన్ పేట మండల శాఖ అధ్యక్షుడు ఆశి రెడ్డి పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన పోషిస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు రైతులకు రుణమాఫీ దళితులకు మూడు ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్రానికి దళిత సీఎం నిరుద్యోగ భృతి నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలను నడ్డి వీరుస్తున్నారని ఆయన ఆరోపించారు కుటుంబ పాలనను అంతం పలకాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు కిషన్ రెడ్డి నాయకత్వంలో యువతీ యువకులు స్వచ్ఛందంగా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చే సత్తా ఒక్క బీజేపీకి ఉందని అన్నారు పార్టీ అధిష్టాన వర్గం కిషన్ రెడ్డిని నియమించడం సరి అయిన నిర్ణయం అని ఆశీ రెడ్డి అన్నారు అన్నారు
రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కిషన్ రెడ్డిని నియామకం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మోమిన్ పేట మండల అధ్యక్షులు ఆశీ రెడ్డి




