బచ్చన్నపేట ఏప్రిల్ 12(జనం సాక్షి)రజక సంగం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య అన్నారు. బుధవారం బచ్ఛనపేట మండలం కోడవటురు గ్రామంలో కరపత్రం ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ . రాష్ట్రంలో రజకులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని . ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని అన్నారు. రజకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై ఈ సభ జరుగుతుందని తెలిపారు.జనగామ జిల్లా కార్యదర్శి ఏదునురు మదర్ , జిల్లా కమిటీ సభ్యులు మినలపురం ఎల్లయ్య .గ్రామ అధ్యక్షులు మినలపురం కనకయ్య, మాజీ MPTC విజయలక్ష్మి, సిద్దయ్య, పోచయ్య, మల్లయ్య,అశోక్, మనోహర్, శ్రీధర్, రాజు,పులమ్మ, పోఛ్ఛమ్మ, లచ్చమ్మ,యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.




