రాహుల్ గాంధీ చేపట్టిన భరత్ జోడోయాత్ర

శనివారం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉదయం ఆరు గంటలకు చోటాకుర్ నుండి చేరుకున్న పాదయాత్ర హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్ తాకడంతో కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి రాహుల్ గాంధీ పాదయాత్ర నిమిత్తం బందోబస్తు వచ్చిన కానిస్టేబుల్ శివకుమార్ కాల్పై నుంచి రాహుల్ గాంధీ వెళ్లడంతో ఆయన కాలుకు త్రివా గాయాలయం దీంతో ఉటా ఉట్టిన జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రథమ చికిత్స నిమిత్తం సంగారెడ్డికి తీసుకెళ్లారు.