Tuesday, 3 November 2026

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవరకొండ శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు.నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.