రిటైర్మెంట్ ప్రకటించిన హస్సీ
సిడ్నీ : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు మైక్ హస్సీ ప్రకటించారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు.